ATP: ప్రభుత్వ మెడి కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12వతేదీ ఆనంతపురంలో ప్రజా ఉద్యమం నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 10గంటలకు నగరంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమై టవర్ క్లాక్, లలిత కళాపరిషత్ మీదుగా ఆర్టీఓ కార్యాలయం వరకు కొనసాగుతుందన్నారు.