TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన స్థానికేతర ప్రజాప్రతినిధులపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. కోడ్ ఉల్లంఘించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గుర్తించామని, కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బూత్ల వద్ద ఉన్నారని తెలిపారు. దీంతో వారిపై కేసులు నమోదు చేసినట్లు కర్ణన్ వెల్లడించారు.