TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో యువత పెద్ద ఎత్తున ఓటుహక్కు వినియోగించుకోవాలని BJP MLA అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలు BJYM కార్యకర్తలపై దాడికి దిగారని, ఎన్నికలకు ముందే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. EVMలో సీరియల్ నెంబర్ 1 సరిగా లేదని, ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. శ్రీనగర్ కాలనీలో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.