VSP: తోటగరువు శ్రీ మురళీకృష్ణ యాదవ సంఘం కొత్త కమిటీ మంగళవారం ఏర్పాటు అయినట్లు కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కమిటీకి గౌరవ అధ్యక్షులుగా చిన్నారావును నియమించినట్లు తెలిపింది. సలహాదారుగా ఒమ్మి కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా ఒమ్మి సన్యాసిరావు వ్యవహరించనున్నారు. రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాలు ఈ సంఘం ద్వారా జరగనున్నట్టు కమిటీ పేర్కొంది.