గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న ‘పెద్ది’ మూవీలోని ‘చికిరి చికిరి’ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా దీనిపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించాడు. ‘చాలాకాలం తర్వాత రామ్ చరణ్ తన అసలైన, సహజమైన, అద్భుతమైన రూపంలో కనిపించాడు. చికిరి చికిరి పాటలో తన నటన, గ్రేస్తో అదరగొట్టాడు’ అంటూ పోస్ట్ పెట్టాడు. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడు.