NZB: తెలంగాణ యూనివర్సిటీలో 2012లో జరిగిన నియామకాలు చెల్లవని ఇచ్చిన హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని NSUI, PDSU నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సమావేశంలో NSUI, వర్సిటీ మాజీ అధ్యక్షుడు శ్రీశైలం, PDSU నాయకులు అనిల్ కుమార్ మాట్లాడారు. తప్పుడు పత్రాలతో నియామకం అయిన వారిని తొలగించి, హైకోర్టు తీర్పును పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.