టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన ‘జటాధర’ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ సినిమా లేటెస్ట్ కలెక్షన్స్‌పై నయా అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ.5.16 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు పోస్టర్ వెలువడింది. ఇక ఈ సినిమాలను దర్శకులు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైశ్వాల్ సంయుక్తంగా తెరకెక్కించారు.