MBNR: భారత స్వాతంత్ర సమరయోధుడు, బహు భాషా కోవిదుడు, దేశ విద్యారంగ అభివృద్ధికి పునాది వేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ ను ఆదర్శంగా తీసుకోవలని కలెక్టరేట్ విజయేందిర బోయి తెలిపారు. ప్రతి ఒక్కరూ సమాజ, దేశ అభివృద్ధికి అంకిత భావంతో సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు.