బీహార్‌లో రెండో దశ పోలింగ్‌తో సహా.. పలు ప్రాంతాల్లో జరుగుతోన్న ఉపఎన్నికల పోలింగ్ సా. 6గం.లకు ముగియనుంది. తర్వాత ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. అయితే బీహార్‌లో అధికారం మారనుందా..? జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని BRS కాపాడుకుంటుందా? అధికార పార్టీ కాంగ్రెస్ పాగా వేస్తుందా? ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పనున్నాయి. HIT TVలో అప్డేట్స్ తెలుసుకోండి.