VZM: సాలూరుకు చెందిన ఎం.పవన్ కొట్టక్కి చెక్ పోస్టు వద్ద పోలీసులు చేస్తున్న వాహన తనిఖీల్లో పట్టుబడటంతో జరిమానా విధించారు. ఎస్సై ప్రసాదరావు వివరాల మేరకు ఈ నెల 8న సాలూరు నుంచి రామభద్రపురం వెళ్లేందుకు బైక్పై వస్తున్న పవన్ను డ్రంక్ & డ్రైవ్ టెస్ట్ చేయగా మద్యం సేవించినట్లు తేలడంతో కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. సాలూరు మెజిస్ట్రేట్ రూ.10వేలు జరిమాన విధించారు.