TG: HYDలో అరెస్ట్ అయిన ఉగ్రవాది డా.మొయినుద్దీన్ నుంచి పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. రాజేంద్రనగర్‌లో ఆయనను గుజరాత్ ATS అరెస్ట్ చేసింది. రెసిన్ విషాన్ని తయారు చేస్తున్న మొయినుద్దీన్.. దేవాలయాలు, వాటర్ ట్యాంకులలో రెసిన్ కలిపి చంపాలని కుట్ర కుట్ర చేసినట్ల పేర్కొంది. ఇప్పటికే సయ్యద్‌తో పాటు నలుగురి అరెస్ట్ చేసింది.