MDK: గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చేగుంట ఎస్సై చైతన్య రెడ్డి సూచించారు. చేగుంట మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్లో గురువారం డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, పేలుడు పదార్థాల రవాణా అడ్డుకునేందుకు ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.