KDP: నిత్య పూజయ్య స్వామి హుండీ ఆదాయం రూ. 1,81,966, కళ్యాణ చదివింపులు రూ. 8,308 ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ రాజంపేట ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 3వ సోమవారం ఒక్క రోజుకు సంబంధించి హుండీ లెక్కించామన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో ఏ. శ్రీధర్, ఆలయ ఛైర్మన్ రాజేంద్ర ప్రసాద్, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.