రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘రాజాసాబ్’ మూవీ వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాలోకి కొన్ని సీన్స్‌ను రీషూట్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రం మళ్లీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై నిర్మాత SKN స్పందించాడు. ‘పండుగకు వస్తున్నాం.. పండుగ చేస్తున్నాం’ అంటూ పోస్ట్ పెడుతూ.. ఆ వార్తలకు చెక్ పెట్టాడు.