కృష్ణా: గుడ్లవల్లేరులో అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. అబుల్ కలాం ఆజాద్ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మహోన్నత వ్యక్తి అని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సమరం తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం అబుల్ కలాం ఆజాద్ భారత తొలి విద్యాశాఖ మంత్రిగా పని చేసి, విద్యాశాఖలో అనేక సంస్కరణ తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.