జూ.ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ‘డ్రాగన్’ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా స్టార్టింగ్ సీక్వెన్స్‌ను యూరప్‌లో ప్లాన్ చేశారు. అక్కడ NTRపై యాక్షన్ సన్నివేశాలతో పాటు ఓ పాటను షూట్ చేయనున్నారట. ఇందులో NTR డ్యూయెల్ రోల్లో కనిపించనుండగా.. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే అతని రెండో పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ఈ షెడ్యూల్ చేయనున్నారట.