ATP: జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని, తాడిపత్రి పట్టణంలో వేడుకలు జరిగాయి. తాడిపత్రి MLA జేసీ అష్మిత్ రెడ్డి ఆజాద్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.