MDK: చేగుంట మండలం గొల్లపల్లి తండా, సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి శివారు అటవీ ప్రాంతంలో కనిపించిన చిరుత పులి మంగళవారం ఉదయం మృతి చెంది కనిపించింది. నిన్న సాయంత్రం చెట్ల పొదల్లో కదలలేని స్థితిలో కనిపించిన చిరుతపులిని గ్రామస్థులు గుర్తించారు. మంగళవారం ఉదయానికి మృతి చెందిన చిరుతపులిని గొడుగుపల్లి శివారులో గుర్తించారు.