TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కొనసాగుతోంది. షేక్‌పేటలో దిగ్గజ దర్శకుడు రాజమౌళి దంపతులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. కాగా, యూసుఫ్‌గూడ పోలింగ్ కేంద్రాన్ని కాంగ్రెస్ MLA అభ్యర్థి నవీన్ యాదవ్ పరిశీలించారు. అదేవిధంగా BRS ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత ఎల్లారెడ్డిగూడ నవోదయ కాలనీ పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆమెతోపాటు కుటుంబసభ్యులు ఉన్నారు.
Tags :