KKD: జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సీఎం చంద్రబాబు నాయుడుని అమరావతి సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ.. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామానికి గోదావరి జలాలను అందించాలనే ప్రణాళికను సిద్ధం చేశామని సీఎంకు తెలియజేశారు.ఈ విషయంపై సీఎం సానుకూలంగా స్పందించడం స్పందించారు.