ADB: అపార్ ఆధార్ సెంటర్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ రాజేశ్వరి అన్నారు. భోరజ్ మండలంలోని పాఠశాలలో ఆఫర్ ఆధార్ సెంటర్ను సోమవారం ప్రారంభించారు. విద్యార్థులందరూ తమ ఆధార్ వివరాలు సరిగా ఉండడం అత్యవసరమని, ఆధార్ అప్డేట్ లేని విద్యార్థులు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. MPDO వేణుగోపాల్ రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.