బాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) కన్నుమూశారు. ఆయన మృతికి బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. బాలీవుడ్ ‘హీమ్యాన్’గా ధర్మేంద్ర పేరొందారు.
Tags :