మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలతో కార్తీక మాసం సందర్బంగా పట్టణంలో ఉన్న పలు దేవాలయాల్లో కాశీబుగ్గ దుర్ఘటన దృష్టిలో పెట్టుకొని భద్రత చర్యలు తీసుకున్నారు. భక్తులు సురక్షితంగా, ప్రశాంతంగా ఆలయాల్లో దర్శనం చేసుకొనేందుకు కార్తీకమాసం పర్వదినాల్లో ఆలయాల వద్ద రక్షణ చర్యలు చేపట్టారు. కాగా, నదుల్లో,,చెరువుల్లో ఎవరు దిగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.