AP: కృష్ణా జిల్లా ఉయ్యూరులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గండిగుంట సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :