HYD: నా పేరుతో ఫేక్ ఫేస్ బుక్ ఖాతాలు తెరచి, ‘ఆపదలో ఉన్నాను.. డబ్బులు పంపండి’ అంటూ సైబర్ నేరగాళ్లు నా స్నేహితులకు సందేశాలు పంపుతున్నాయని HYD CP సజ్జనార్ అన్నారు. దురదృష్టంగా, ఒకరు నిజమని నమ్మి రూ. 20,000 పంపించారు. పేజీ facebook.com/share/T DHPndA ఇది నా అసలు ఫేస్బుక్ అని.. మిగతావన్నీ నకిలీ, వీటిని మెటా సహకారంతో సైబర్ క్రైం తొలగిస్తోందన్నారు.