KRNL: పీజీఆర్ఎస్లో అర్జీలను ఇంప్రాపర్గా ఉండకూడదని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి, అర్జిదారులతో స్వయంగా మాట్లాడి ఎండార్స్మెంట్ ఇవ్వాలని ఆదేశించారు.