WGL: పర్వతగిరి మండలం కల్లెడ RDF ఆర్చరీ అకాడమీ విద్యార్థులు ఇవాళ టెల్లపూర్లో జరిగిన సబ్ జూనియర్ స్టేట్ ఆర్చరీ మీట్లో ఉన్నత స్థాయిలో ప్రదర్శన చేశారు. ఈ మేరకు వినయ్ 2వ స్థానం, వినయ్ 3వ, ఇతరులు 1వ, 2వ స్థానాలు పొందారు. దీంతో ఈ నలుగురు విద్యార్థులు అరుణాచల్ ప్రదేశ్‌లో జరగనున్న సబ్ జూనియర్ నేషనల్స్‌కు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ జనార్ధన్ తెలిపారు.