KDP: చక్రాయపేట మండల ఎంపీడీవోగా శివారెడ్డి నియమితులయ్యారు. సోమవారం మండల కేంద్రమైన ఎంపీడీవో కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇక్కడ గత కొంతకాలంగా ఇన్ఛార్జ్ ఎంపీడీవోగా పనిచేశారు. మండల ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానన్నారు. అనంతరం ప్రజల సమస్యల పట్ల అధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తుండాలన్నారు.