TG: కేపీసీ ప్రాజెక్టు కార్యాలయంలో జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. HYD పంజాగుట్టలోని నిర్మాణ సంస్థలో జీఎస్టీ అధికారులు 5 బృందాలుగా విడిపోయి దాడులు చేస్తున్నారు. వ్యాపార లావాదేవీలు, జీఎస్టీ చెల్లింపుల్లో వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ రంగంలోకి దించారు.