MHBD: మహబూబాబాద్ పట్టణంలోని కంకరబోర్డు జిల్లా పరిషత్ హైస్కూల్లో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్న రవి అనే ఉపాధ్యాయుడు గత పది రోజులుగా విద్యార్థినిలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. శుక్రవారం ఈ విషయం బాధితురాలు తల్లితో చెప్పింది. దీంతో ఉపాధ్యాయుడిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు.