TG: వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు ఫిబ్రవరిలో రానున్నాయి. ఫిబ్రవరి 10-16 మధ్య వెల్లడిస్తామని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. కాగా, టెట్ దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లు రాస్తే రూ.వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. EWS కేటగిరీ వారికి కూడా ఉత్తీర్ణతకు 90 మార్కులు రావాలి.