అందరూ అనుకున్నట్లుగానే సంజూ శాంసన్ స్వాప్ డీల్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ శిబిరంలోకి చేరాడు. ఈ విషయాన్ని CSK స్వయంగా ధ్రువీకరిస్తూ ట్వీట్ చేసింది. అతని కోసం తమ ఆల్‌రౌండర్స్ రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను వదులుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఇరువురు ప్లేయర్ల సేవలను గుర్తుచేసుకుంది. కాగా స్వాప్ డీల్‌లో భాగంగా వీరిని రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది.