NDL: ‘ఆవాస్ ప్లస్’ పథకం కింద ఇల్లు లేని నిరుపేదలు ఈనెల 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ శుక్రవారం తెలిపారు. స్థలం ఉండి ఇల్లు లేని వారు సంబంధిత గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీర్ అసిస్టెంట్లు ద్వారా గృహాల మంజూరు కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.