TG: ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టయ్యాడు. హైదరాబాద్ కూకట్ పల్లిలో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. రవి.. కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐ-బొమ్మ నిర్వహిస్తున్నాడు. కాగా, దమ్ముంటే పట్టుకోవాలంటూ గతంలో ఇమ్మడి రవి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. భార్యతో విడిపోయి ఆయన ఒంటరిగా ఉంటున్నారు. రవి అకౌంట్ లో రూ. 3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు.