NZB: మాలల రణభేరీని విజయవంతం చేయాలని ఆలూర్ మండల అధ్యక్షుడు అగ్గు క్రాంతి పిలుపునిచ్చారు. ఆయన నిజామాబాద్లో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఈనెల 23న హైదరాబాద్ సరూర్ నగర్లో జరగనున్న మాలల రణ బేరిని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.