KDP: పోరుమామిళ్ల పట్టణంలోని టేకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ‘ఫ్రైడే డ్రైడే’ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. సబ్-యూనిట్ ఆఫీసర్ టి. నరసింహా రెడ్డి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు, ANMలు ఇంటింటికీ వెళ్లి లార్వా, ఫీవర్ సర్వే చేపట్టారు. దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగ్యూ,చికెన్ గునియా వంటి జ్వరాలపై ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.