NTR: CCL క్రికెట్ టోర్నమెంట్ డిసెంబర్ 10 నుంచి 14వ తేదీ వరకు జరుగుతుందని నిర్వాహకులు ఈరోజు తెలిపారు. విజయవాడ, గుంటూరు, వైజాగ్ ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు, వ్యాపారస్తులు, క్రికెట్ పై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనవచ్చని అన్నారు. వివరాలు, సభ్యత్వ నమోదు కోసం వాట్సాప్ నంబర్ 9052220007 లేదా www.Companionship.co.in సంప్రదించాలన్నారు.