ఆస్ట్రేలియాతో 5వ T20 మ్యాచ్లో టీమిండియా తిలక్కి బదులు రింకూ సింగ్తో బరిలోకి దిగింది. ఈ సిరీస్లో తిలక్(0, 29, 5) రాణించకపోవడంతోనే అతణ్ని మ్యాచ్ నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. సిరీస్ సొంతం చేసుకోవడానికి భారత్కి ఇది కీలక మ్యాచ్. అలాగే రింకూకు కూడా అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో టీమ్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.