ప్రకాశం: ఒంగోలు వైసీపీ పార్లమెంట్ ఇంచార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో కాశిరెడ్డి కాలనీలో 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఒంగోలు వైసీపీ పార్లమెంటరీ ఇంఛార్జ్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం చేయడం జరిగిందని అన్నారు.