నటి రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మంచి హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో రేపు ఈ సినిమా సక్సెస్ మీట్‌ను మేకర్స్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎంగేజ్మెంట్ వార్తల తర్వాత రష్మిక, విజయ్ ఒకే వేదికపై కనిపించనుండటంతో నెటిజన్లలో ఆసక్తి నెలకొంది.