బీహార్‌లో ఎన్నికలు ముగియడంతో.. ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఆపరేషన్ చాణక్య: NDA 140-147, MGB 86-92, స్టడీ రిపోర్టు: NDA 74, MGB 160, ప్రజా పోల్ అనలిటిక్స్: NDA 186, MGB 50 సీట్లు సాధిస్తాయని తెలిపాయి. కాగా, జూబ్లీహిల్స్‌లో మాత్రం పబ్లిక్ పల్స్, నాగన్న సర్వే, జన్ మైన్ సర్వే, ఆపరేషన్ చాణక్య, స్మార్ట్ పోల్‌తో సహా అన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని తెలిపాయి.