GNTR: విద్యార్థులలో దాగివున్న సృజనాత్మక శక్తి, నైపుణ్యాలను వెలికి తీయడానికి సరైన అవకాశాలు కల్పించాలని జిల్లా మానవతా సంస్థ సెక్రటరీ కొరిటపాటి సతీష్ అన్నారు. మంగళవారం ఫిరంగిపురంలోని డాక్టర్ రంజన్ బాబు కమ్యూనిటీ జూనియర్ కాలేజీలో జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ మేరకు అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.