ఢిల్లీ పేలుడు ఘటనలో ఉగ్రకోణం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే జైషే సంస్థకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ తరుణంలో ఈ ఘటనను కేంద్రం ‘యాక్ట్ ఆఫ్ వార్’గా పరిగణిస్తోంది. OP సింధూర్ సమయంలో దేశంలో ఎలాంటి దాడి జరిగినా దాన్ని యాక్ట్ ఆఫ్ వార్‌గా పరిగణిస్తామని కేంద్రం చెప్పింది. ఈ నేపథ్యంలో OP సింధూర్ను మళ్లీ ప్రారంభించనున్నట్లు సమాచారం.