MDCL: కూకట్పల్లి Y జంక్షన్ ప్రాంతం నుంచి వెళ్లిన ఓ కోళ్ల వ్యాన్ వాహనానికి రెండు నెంబర్ ప్లేట్లు ఉండటాన్ని చూసిన పలువురు ఆశ్చర్యపోయారు. మామ.. ఓకే బండికి రెండు ప్లేట్లు ఎలా వచ్చాయి..? అని అడుగుతూనే పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యమైందని, దీనిపై పోలీసులు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.