రోహిత్, కోహ్లీ క్రికెట్ భవిష్యత్తుపై చర్చ జరుగుతున్న వేళ ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్ వా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘RO-KO కెరీర్ చివరి దశలో ఉంది. ఆట కంటే ఎవరూ గొప్ప కాదని తెలుసుకుని కొంత బాధ్యత తీసుకోవాలి. ఆటకు ఒకరి తర్వాత మరొకరు వస్తుంటారు, ఎవరి స్థానమూ శాశ్వతం కాదు’ అని తెలిపారు. జట్టు ప్రయోజనాల కోసం సెలెక్టర్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.