GDWL: భక్త కనకదాసు జయంతి పురస్కరించుకొని కేటిదొడ్డి మండలం సుల్తాన్పురం, చింతలకుంట, కుచినెర్ల, అదేవిధంగా గట్టు మండల పరిధిలోని ఆలూర్ గ్రామాల్లో కురువ సంఘం అధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసారు. కనకదాసు జయంతి వేడుకల్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తిరుపతయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కుల వ్యవస్థపైనా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు.