MBNR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ చౌరస్తాలో ఐఎన్టీయూసీ అధ్యక్షులు రాములు యాదవ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎన్పీ వెంకటేష్ హాజరయ్యారు. సీఎం ఎంతో గట్స్ ఉన్న నాయకుడని ఆయన పేర్కొన్నారు.