SRD: నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి నివాసంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే సోదరుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సీఎంకు ఆనందోత్సవంతో శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు వెంకటరెడ్డి పండరినాథ్ రావు పాటిల్ తదితరులు ఉన్నారు.