SKLM: నూతనంగా విద్యుత్ కనెక్షన్ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేస్తూ APEPDCL కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. జిల్లా ఎస్ఈ ఎన్ .కృష్ణమూర్తి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ స్టాఫ్ లీవింగ్లో భాగంగా నూతన విద్యుత్ కనెక్షన్ విధానం అమల్లోకి రానుందని తెలిపారు.1కిలోవాట్ కనెక్షన్‌కు రూ.1,500, వాణిజ్య అవసరాలకు రూ.1,800 చెల్లించాలన్నారు.