AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశం జరిగింది. ఈ భేటీలో 29 కంపెనీలకు సంబంధించిన రూ.1,03,239 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. పలు పారిశ్రామిక ప్రాజెక్టులకు SIPB ఆమోదం తెలిపింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానంలో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు.